రోజురోజుకి పుంజుకుంటున్న బంగారం ధరలు... 17 d ago
గురువారం (డిసెంబర్ 5) బంగారం ధరలు పెరిగాయి, అలాగే వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 71,400గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 77,890గా ఉంది. మరోవైపు, కిలో వెండి ధర రూ. 1,500 పెరిగి రూ. 1,01,000గా నమోదైంది.